వార్తలకు తిరిగి వెళ్లండి

బాలకృష్ణ, కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న సినిమాలో ఇద్దరు కథానాయికలు ఉండనున్నట్లు సమాచారం. ప్రధాన పాత్రకు విద్యాబాలన్, మరో పాత్రకు ఐశ్వర్య రాజేశ్ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
జనవరి నుంచి షూటింగ్ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రాన్ని సుధాకర్ చెరుకూరి, సుధాకర్ మిక్కిలినేని నిర్మిస్తున్నారు.
Comments
Loading comments...

