వార్తలకు తిరిగి వెళ్లండి

దేవన్ ఏకాంబరం, సుభిక్ష రంగరాజన్ ఆలపించిన ‘వరువాయ్’ పాట 69వ గ్రామీ అవార్డుల్లో నామినేషన్ దక్కించుకుంది. ‘ఉత్తమ గ్లోబల్ మ్యూజిక్ పెర్ఫార్మెన్స్’ విభాగంలో చోటు సంపాదించిన ఈ గీతం తొలి తమిళ పాటగా గుర్తింపు పొందింది.
ఈ గుర్తింపుపై దేవన్ ఆనందం వ్యక్తం చేశారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 7న లాస్ ఏంజెలెస్‌లో గ్రామీ అవార్డుల వేడుక జరగనుంది.
Comments
Loading comments...

