Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అయ్యప్ప మాలలో దర్శకుడు, నిర్మాత

Follow Udayam on Google
Manjunath Nov 18, 2026 10:58 AM జాతీయంవినోదం
‘ఇరుముడి’ చిత్ర దర్శకుడు శివ నిర్వాణ, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాత వై. రవిశంకర్ నేడు అయ్యప్ప స్వామి మాల ధరించారు. ఈ సందర్భంగా అయ్యప్ప స్వామి భక్తులు స్వామియే శరణం అయ్యప్పా అంటూ భక్తి భావాన్ని చాటుకున్నారు.

Comments

G
Loading comments...