వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుదేవా కథానాయకుడిగా నటిస్తున్న ‘మూన్‌వాక్’ సినిమాలో యోగిబాబు ఏకంగా 16 పాత్రల్లో కనిపించనున్నారు. ఇందులో మహిళా వేషంతో పాటు ఆమె భర్త పాత్రను కూడా ఆయనే పోషిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
చిత్రబృందం విడుదల చేసిన పోస్టర్‌తో ఈ ఆసక్తికర విషయం చర్చనీయాంశంగా మారింది.
Comments
Loading comments...

