వార్తలకు తిరిగి వెళ్లండి

ఇమ్రాన్ హష్మీ, జెనీలియా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘గన్‌మాస్టర్ జి9’ నుంచి ఆర్తి పాత్రను చిత్రబృందం పరిచయం చేసింది. ఈ సందర్భంగా విడుదల చేసిన వీడియోలో జెనీలియా భావోద్వేగ సంభాషణలు, ఇమ్రాన్ యాక్షన్ సన్నివేశాలు ఆకట్టుకున్నాయి.
ఆదిత్య దత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 27న థియేటర్లలో విడుదల కానుంది.
Comments
Loading comments...

