వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం ఆశానగర్ శివారులో విషాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫాంపాండ్లో ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో పడి యువకుడు మృతి చెందాడు.
గజ ఈతగాళ్ల సాయంతో బయటకు తీశారు. కాగా ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Loading comments...

