Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నూతన విద్యుత్ ఉప కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే

Follow Udayam on Google
Mohammad Sep 23, 2026 4:29 PM అనంతపురంఆంధ్రప్రదేశ్
నూతన విద్యుత్ ఉప కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే - Udayam
పామిడి మండలం ఖాదర్ పేట గ్రామంలో రూ. 2.50 కోట్ల నిధులతో బుధవారం నూతన విద్యుత్ ఉపకేంద్రం నిర్మాణానికి ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం భూమి పూజ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఈ విద్యుత్ ఉపకేంద్రం ద్వారా 7 గ్రామాలకు నిరంతరం విద్యుత్ సరఫరా జరుగుతుందన్నారు. కూటమి ప్రభుత్వంతోనే సంక్షేమం, అభివృద్ధి సాధ్యమన్నారు. వినియోగదారులకు నిరంతరం మెరుగైన విద్యుత్ సరఫరా అందించడం కూటమి ప్రభుత్వ లక్ష్యం అన్నారు.

Comments

G
Loading comments...