Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నూతన ట్రాన్స్ఫార్మర్ ప్రారంభం

Follow Udayam on Google
babu varun Sep 19, 2026 4:49 PM రాజన్న సిరిసిల్లGeneral
నూతన ట్రాన్స్ఫార్మర్ ప్రారంభం - Udayam
ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్ గ్రామంలోని 11 వార్డులో నూతనంగా ఏర్పాటు చేసిన ట్రాన్స్ఫార్మర్లు నాయకులు శనివారం ప్రారంభించారు. లో వోల్టేజ్ సమస్య ఉండడంతో నిధులు మంజూరు చేసి ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేసినట్లు ఏఎంసీ చైర్మన్ బేగం పేర్కొన్నారు. కార్యక్రమంలో సెస్ అధికారులు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...