Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నూతన పార్కు ఏర్పాటు కోసం స్థల పరిశీలన

Follow Udayam on Google
Mohammad Sep 26, 2026 4:48 PM అనంతపురంఆంధ్రప్రదేశ్
నూతన పార్కు ఏర్పాటు కోసం స్థల పరిశీలన - Udayam
గుంతకల్లు పట్టణంలోని కసాపురం రోడ్డు పిరమిడ్ ఏరియాలో కోటి 30 లక్షలతో నూతన పార్కు ఏర్పాటుకు కోసం శనివారం మండల ఇంచార్జ్ గుమ్మనూరు నారాయణస్వామి స్థలాన్ని పరిశీలించారు. నారాయణస్వామి మాట్లాడుతూ.. పట్టణ సుందరీకరణలో భాగంగా ఈ పార్కు ఏర్పాటు అయితే ప్రజలకు ఉదయం, సాయంత్రం వేళలో వాకింగ్ తో పాటు ఆహ్లాదకరమైన వాతావరణం అందుబాటులోకి వస్తుందని వారు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...