Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నూతన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశంలో పాల్గొన్న పరిగి ఎమ్మెల్యే

Follow Udayam on Google
Anjaiah kindoddy Aug 23, 2026 4:39 PM వికారాబాద్General
నూతన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశంలో పాల్గొన్న పరిగి ఎమ్మెల్యే - Udayam
పూడూరు మండలం భాకాపూర్ గ్రామంలో నూతన నిర్మించిన రెండు ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో పరిగి ఎమ్మెల్యే టీపీసీసీ ట్రైనింగ్ కమిటీ చైర్మన్ టి.రామ్మోహన్ రెడ్డి పాల్గొన్నారు స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులతో కలిసి కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే గృహ యజమానులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి నిరుపేద కుటుంబానికి సొంతింటి కలను సాకారం చేస్తాం అన్ని అన్నారు

Comments

G
Loading comments...