Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నూతన ఈద్గా నిర్మాణానికి భూమి పూజ

Follow Udayam on Google
MD AREEF HUSSAIN Sep 12, 2026 10:40 PM వనపర్తిGeneral
నూతన ఈద్గా నిర్మాణానికి భూమి పూజ - Udayam
అమరచింత పట్టణంలో నూతన ఈద్గా నిర్మాణానికి భూమి పూజ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి హాల్కట్ట కు చెందిన అబూ తురాబ్ షా గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి సదర్ ఆరిఫ్, ఇమ్రాన్, సయ్యద్, సమీర్, అల్తాఫ్, అయుబ్ తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...