Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నూతన బీటీ రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే భూమి పూజ

Follow Udayam on Google
Mohammad Sep 17, 2026 5:13 PM అనంతపురంGeneral
నూతన బీటీ రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే భూమి పూజ - Udayam
గుత్తి మండలం మాముడూరు గ్రామంలో రూ.2 కోట్ల 38 లక్షల నిధులతో నూతన బీటీ రోడ్డు నిర్మాణానికి గురువారం ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం భూమి పూజ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యమన్నారు. రవాణా సౌకర్యం ఈ నూతన రోడ్డును ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రజలకు అసౌకర్యాలు కలగకుండా నిర్మాణ పనులు నాణ్యతతో పూర్తి చేయాలని సదరు కాంట్రాక్టర్ కు ఎమ్మెల్యే ఆదేశించారు.

Comments

G
Loading comments...