వార్తలకు తిరిగి వెళ్లండి

వర్గల్లోని శాఖా గ్రంథాలయాన్ని నూతన భవనంలోకి మార్చేందుకు కృషి చేస్తానని సిద్దిపేట జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ దరిపల్లి చంద్రం తెలిపారు. గురువారం ఆయన గ్రంథాలయాన్ని సందర్శించారు.
కొత్త భవన నిర్మాణం పూర్తయిందని, త్వరలో పుస్తకాలు, రాక్లు, ఇతర ఫర్నిచర్ సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు. పాఠకులు, విద్యార్థులకు మెరుగైన వసతులు అందించడమే లక్ష్యమని పేర్కొన్నారు.
Comments
Loading comments...

