Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నూకరాజు కుటుంబ ఆత్మహత్య కేసు

Follow Udayam on Google
Shruthi Oct 04, 2026 7:13 AM కాకినాడGeneral
నూకరాజు కుటుంబ ఆత్మహత్య కేసు - Udayam
పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు కుటుంబ సామూహిక ఆత్మహత్య కేసులో నిందితుడు సాధిక్ ఖాన్ పోలీసుల కస్టడీలో కీలక విషయాలు వెల్లడించినట్లు సమాచారం. ఆస్తుల కోసం వేధింపులకు గురిచేయడంతో పాటు బ్లాక్‌మెయిల్ చేయడం వల్లే నూకరాజు కుటుంబం బలవన్మరణానికి పాల్పడిందని తేలడంతో, నిందితుడిని రాజమండ్రి జైలుకు తరలించారు.

Comments

G
Loading comments...