Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నూకాంబిక ఆలయంలో ప్రత్యేక పూజలు

Follow Udayam on Google
Anuroop Sep 17, 2026 3:01 PM అనకాపల్లి General
నూకాంబిక ఆలయంలో ప్రత్యేక పూజలు - Udayam
అనకాపల్లిలోని శ్రీ నూకాంబిక అమ్మవారి ఆలయంలో ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా ఎంపీ సీఎం రమేశ్ గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇందులో భాగంగా 108 కొబ్బరికాయలు కొట్టి, అనంతరం అమ్మవారికి పంచామృత అభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఛైర్మన్ పీలా నాగ శ్రీను, పీలా గోవింద్, ద్వారపు రెడ్డి పరమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...