వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లా కలెక్టర్ రాంసుందర్ రెడ్డి శుక్రవారం స్తానిక కంటోన్మెంట్ మున్సిపల్ హైస్కూల్లో జాతీయ నులిపురుగుల నివారణ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ మేరకు ఆయన విద్యార్థులతో నులిపురుగుల నివారణ మాత్రలు మింగించారు. అనంతరం మాట్లాడుతూ ఎలాంటి అపోహలకు గురికాకుండా ఏడాదికి రెండుసార్లు నులిపురుగుల నివారణ మాత్రలు వేసుకోవాలని కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో DMHO డాక్టర్ ఎస్.జీవనరాణి పాల్గొన్నారు.
Comments
Loading comments...

