వార్తలకు తిరిగి వెళ్లండి

జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘డ్రాగన్’లో ఎన్టీఆర్ లుగర్ పాత్రలో కనిపించనున్నారు. 1967 నేపథ్యంలోని ఈ యాక్షన్ డ్రామాలో ఓపియం వ్యాపారం ప్రధాన అంశంగా ఉండనుంది.
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రుక్మిణి వసంత్, అనిల్ కపూర్, బిజు మీనన్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ‘డ్రాగన్’ 2027 జూన్ 11న విడుదల కానుంది.
Comments
Loading comments...

