Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

NTR అడ్వెంచర్ పార్క్‌కు స్వచ్ఛ అవార్డు

Follow Udayam on Google
Anuroop Oct 07, 2026 6:48 PM పార్వతీపురం మన్యంGeneral
NTR అడ్వెంచర్ పార్క్‌కు స్వచ్ఛ అవార్డు - Udayam
సీతంపేట ఐటీడీఏ ఆధ్వర్యంలోని NTR అడ్వెంచర్ పార్క్ జిల్లా స్థాయి స్వచ్ఛాంధ్ర–స్వర్ణాంధ్ర అవార్డుల్లో స్వచ్ఛ పర్యాటక కేంద్రంగా ఎంపికైంది. బుధవారం ఐటీడీఏ పీవో పవార్ స్వప్నిల్ అవార్డును పార్క్ ప్రతినిధులకు అందజేశారు. పార్క్‌ను నిరంతరం పరిశుభ్రంగా ఉంచుతూ సందర్శకులకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పిస్తున్నందుకు ఈ అవార్డు లభించిందని పీవో తెలిపారు. కార్యక్రమంలో డీపీవో సతీశ్ కుమార్ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...