Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్‌టీపీసీలో 135 డిప్యూటీ మేనేజర్ పోస్టులు

Follow Udayam on Google
ఎన్‌టీపీసీలో 135 డిప్యూటీ మేనేజర్ పోస్టులు - Udayam
నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్‌టీపీసీ) డిప్యూటీ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 135 ఖాళీల్లో ఎలక్ట్రికల్ విభాగంలో 40, మెకానికల్‌లో 55, కంట్రోల్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్‌లో 40 పోస్టులు ఉన్నాయి. ఇంజినీరింగ్ అర్హతతో పాటు సంబంధిత రంగంలో అనుభవం ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌లో ఆగస్టు 20 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

Comments

G
Loading comments...