Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్‌టీఏకు ఐదుగురు అధికారుల నియామకం

Follow Udayam on Google
SHRUTHI Aug 29, 2026 6:41 AM జాతీయంGeneral
ఎన్‌టీఏకు ఐదుగురు అధికారుల నియామకం - Udayam
నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీకి జాయింట్‌ సెక్రటరీ సహా ఐదుగురు అధికారులను కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఏపీ కేడర్‌ ఐఏఎస్‌ అధికారి వి.ప్రసన్న వెంకటేష్‌ను డైరెక్టర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఏపీ సర్వీసులో ఉన్న ప్రసన్న వెంకటేష్‌ కేంద్ర ఉన్నత విద్యాశాఖకు డిప్యుటేషన్‌పై వెళ్లనున్నారు. నియమితులైన అధికారులు మూడు వారాల్లోగా బాధ్యతలు చేపట్టాలని కేంద్రం ఆదేశించింది.

Comments

G
Loading comments...