వార్తలకు తిరిగి వెళ్లండి

ఇటీవల NSUI రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా
నియమితులైన రాచాల గ్రామానికి చెందిన బ్యారం అరుణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తన నియామకానికి సంబంధించిన విషయాలను ఎమ్మెల్యేకు వివరించారు.
అరుణకు మంత్రి, ఎమ్మెల్యేలు అభినందనలు తెలియజేసి, విద్యార్థుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు.
Comments
Loading comments...

