వార్తలకు తిరిగి వెళ్లండి

పామిడి మండల కేంద్రంలో వైసిపి రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షులు నాగిరెడ్డి గురువారం పర్యటించారు. అనంతరం మండల కేంద్రంలోని పలు గ్రామాలలో ఎండిపోయిన పంట పొలాలను వారు పరిశీలించారు.
వారు మాట్లాడుతూ.. ఎల్ నినో ప్రభావంతో సాగుచేసిన పంటలు ఎండిపోయి రైతులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని, తక్షణమే కూటమి ప్రభుత్వం స్పందించి నష్టపోయిన రైతులను ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

