వార్తలకు తిరిగి వెళ్లండి

నిజాంపేట మండలం నస్కల్ గ్రామపంచాయతీ వద్ద తెలంగాణ గ్రామీణ బ్యాంకు మేనేజర్ రాజు బీమా పథకాల ప్రయోజనాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. సర్పంచ్ నాతి అంజమ్మ లక్ష్మగౌడ్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా గ్రామానికి చెందిన ఇద్దరు లబ్ధిదారులకు ఒక్కొక్కరికి రూ.2 లక్షల చొప్పున చెక్కులు అందజేశారు. కార్యక్రమంలో డీబీఎఫ్ నాయకులు సంజీవ్, ఉపసర్పంచ్ దేవరాజు తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

