వార్తలకు తిరిగి వెళ్లండి

నర్సాపూర్ (జి) మండలంలోని నసీరాబాద్ గ్రామంలో వినాయకుడి వద్ద నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో ప్లాస్టిక్ రహిత చైతన్యం కనిపిస్తోంది.
ప్లాస్టిక్ ఇస్తరాకులు వాడకూడదని నిర్ణయించిన బద్దరి మల్లయ్య, తన స్వంత ఖర్చులతో 70 స్టీల్ ప్లేట్లు, 40 స్టీల్ గ్లాసులను అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ చిన్నోళ్ల విజయలక్ష్మి ప్రవీణ్, పంచాయతీ సెక్రటరీ నవనీత్ దాతను అభినందించారు.
Comments
Loading comments...

