Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నరసరావుపేటలో 3,716 కేసులు పరిష్కారం

Follow Udayam on Google
T. SRINU BABU Sep 12, 2026 8:17 PM పల్నాడుGeneral
నరసరావుపేటలో 3,716 కేసులు పరిష్కారం - Udayam
న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాల మేరకు శనివారం నరసరావుపేటలో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లో 3,716 కేసులు రాజీ మార్గంలో పరిష్కారమయ్యాయి. వీటి ద్వారా కక్షిదారులకు రూ.3,38,15,880 మేర లబ్ధి చేకూరింది. న్యాయాధికారులు బి. కిరణ్ కుమార్, జోష్మ శ్రీ రెండు బెంచ్‌లుగా వ్యవహరించి కేసులను పరిష్కరించగా.. న్యాయవాదులు, అధికారులు, కక్షిదారులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...