Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నరసరావుపేట కళాశాలలో స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణ ఆంధ్ర కార్యక్రమం

Follow Udayam on Google
Kumar Sep 20, 2026 5:35 PM గుంటూరుGeneral
నరసరావుపేట కళాశాలలో స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణ ఆంధ్ర కార్యక్రమం - Udayam
నరసరావుపేట పట్టణంలోని SSN కాలేజీలో ఆదివారం స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణ ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మున్సిపల్ చైర్మన్ సుబ్బరాయ గుప్తా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వచ్ఛతతోనే స్వర్ణాంధ్ర సాధ్యమవుతుందని ప్రతి ఒక్కరు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అని సందర్భంగా కోరారు. ఈ కార్య క్రమంలో కాలేజీ ప్రిన్సిపాల్తో పాటు ప్రొఫెసర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...