వార్తలకు తిరిగి వెళ్లండి

నర్సంపేట నుంచి ఖానాపూర్ వెళ్లే ప్రధాన మార్గంతో పాటు డివిజన్ పరిధిలోని పలు మండలాల్లో బుధవారం ఉదయం దట్టమైన పొగమంచు కురిసింది. చలిగాలులతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది.
మంచు కారణంగా రహదారులపై ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక వాహనదారులు హెడ్లైట్లు వేసుకుని ప్రయాణించారు. చలికాలం సమీపిస్తుండటంతో డివిజన్ పరిధిలో మంచుదుప్పటి కప్పుకున్న దృశ్యాలు కనిపించాయి.
Comments
Loading comments...

