Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నర్సిరెడ్డిపల్లె కాంగ్రెస్‌ కమిటీ ఎంపిక

Follow Udayam on Google
Kiran Oct 14, 2026 1:07 PM నారాయణపేటGeneral
నర్సిరెడ్డిపల్లె కాంగ్రెస్‌ కమిటీ ఎంపిక - Udayam
మక్తల్‌ మండలం నర్సిరెడ్డిపల్లె (బొందల్‌కుంట)లో బుధవారం మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు శ్రీనివాస్‌ గౌడ్‌ ఆధ్వర్యంలో నూతన గ్రామ కాంగ్రెస్‌ కమిటీని ఎన్నుకున్నారు. గ్రామ అధ్యక్షుడిగా నీరటి వెంకటేష్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా బుజ్జమ్మ, మారెప్ప, ప్రధాన కార్యదర్శులుగా నరసింహులు, అంజప్ప, మణెమ్మ, వెంకటమ్మ, లక్ష్మన్న, కోశాధికారిగా ఆంజనేయులు, అధికార ప్రతినిధిగా కృష్ణయ్య నియమితులయ్యారు.

Comments

G
Loading comments...