వార్తలకు తిరిగి వెళ్లండి

నర్సింగ్‌పురం పంచాయతీలో విలేజ్ హెల్త్ క్లినిక్‌ను పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష శనివారం ప్రారంభించారు. గ్రామీణ ప్రజలకు సమీపంలోనే ప్రాథమిక వైద్యం అందుబాటులోకి రావడం ప్రయోజనకరమన్నారు.
గర్భిణులు, బాలింతలు, చిన్నారులు, వృద్ధులు క్లినిక్‌లో అందించే వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.
Comments
Loading comments...

