వార్తలకు తిరిగి వెళ్లండి

నర్సింగ్‌పల్లి గ్రామంలో ఇందిరమ్మ పథకం కింద మంజూరైన ఇంటి నిర్మాణానికి స్థానిక సర్పంచ్ తెడ్డు సుగుణ రాజేశ్వర్ ఆధ్వర్యంలో శుక్రవారం ముగ్గు పోశారు.
రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి కృషితో ఇల్లు మంజూరైందని లబ్ధిదారు కాయిత రోజలీనా కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యే భూపతిరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Loading comments...

