Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నర్సీపట్నంలో సీసీ రోడ్లకు శంకుస్థాపన

Follow Udayam on Google
Anuroop Oct 13, 2026 11:04 AM అనకాపల్లి General
నర్సీపట్నంలో సీసీ రోడ్లకు శంకుస్థాపన - Udayam
నర్సీపట్నం మున్సిపాలిటీలోని పాత రెండో వార్డులో మంగళవారం ఉదయం రెండు సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. టీడీపీ పట్టణ కార్యదర్శి లాలం మురళి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. రోడ్ల నిర్మాణాన్ని నాణ్యతతో త్వరగా పూర్తి చేయాలని లాలం మురళి సూచించారు. ఈ కార్యక్రమంలో 28వ వార్డు కౌన్సిలర్ శ్రీకాంత్, రావణపల్లి ఛైర్మన్ రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...