Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నర్సీపట్నంలో కౌంటింగ్‌ కేంద్రం వద్ద పోలీసుల నిఘా

Follow Udayam on Google
Anuroop Nov 03, 2026 10:12 AM అనకాపల్లి General
నర్సీపట్నంలో కౌంటింగ్‌ కేంద్రం వద్ద పోలీసుల నిఘా - Udayam
నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలోని పెదబొడ్డేపల్లిలో మంగళవారం ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కౌంటింగ్‌ కేంద్రం వద్ద పోలీసులు పటిష్ఠ భద్రతా చర్యలు చేపట్టారు. కేంద్రానికి వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. అనుమతి లేని వ్యక్తులు, వాహనాలు లోపలికి రాకుండా పర్యవేక్షిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతను కట్టుదిట్టం చేశారు.

Comments

G
Loading comments...