Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నర్సీపట్నం ఎస్సీ కాలనీలో మెగా కార్డన్ సెర్చ్

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Sep 19, 2026 4:54 PM విశాఖపట్నంGeneral
నర్సీపట్నం ఎస్సీ కాలనీలో మెగా కార్డన్ సెర్చ్ - Udayam
నర్సీపట్నం ఎస్సీ కాలనీలో ఈరోజు తెల్లవారు జామున నుండి పోలీసులు మెగా కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు.50 మంది పోలీసులతో పాటు ఈగల్ టీమ్, నార్కోటిక్ డాగ్ స్క్వాడ్‌ పాల్గొన్నారు. 8 అనుమానిత ఇళ్లు, ఓ పాత NDPS కేసు నిందితుడు, 5 మంది రౌడీ షీటర్లు/సస్పెక్ట్ షీటర్లను తనిఖీ చేశారు అలాగే 31 బైక్‌లు ఓ ఆటోను పరిశీ లించారు యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని డీఎస్పీ సూచించారు.

Comments

G
Loading comments...