వార్తలకు తిరిగి వెళ్లండి
నర్సాపూర్ మండలంలోని మోత్కపల్లి గ్రామ శివారులో శుద్ధ వాగు నుంచి ఇసుక అక్రమ దందా జోరుగా సాగుతోంది.
ఎలాంటి అనుమతులు లేకుండా ట్రాక్టర్లతో ఇసుకను తరలిస్తూ కొందరు సొమ్ము చేసుకుంటున్నారు. దీంతో భూగర్భ జలాలు అడుగంటి, రోడ్లు దెబ్బతింటున్నాయని రైతులు, స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ లోపమే దీనికి కారణమని విమర్శలు వస్తున్నాయి.
Comments
Loading comments...

