వార్తలకు తిరిగి వెళ్లండి

పశ్చిమగోదావరి: నరసాపురం మున్సిపాలిటీని కూటమి కైవసం చేసుకుంది. మొత్తం 36 వార్డులకు ఓట్ల లెక్కింపు పూర్తవగా.. కూటమి 31 వార్డుల్లో విజయం సాధించింది.
వైకాపా 4 వార్డుల్లో, స్వతంత్ర అభ్యర్థి ఒక వార్డులో గెలుపొందారు. దీంతో నరసాపురం మున్సిపాలిటీలో కూటమి స్పష్టమైన ఆధిక్యంతో నిలిచింది.
Comments
Loading comments...

