Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జంగారెడ్డిగూడెంలో టీడీపీకి 20 వార్డులు

Follow Udayam on Google
Harika Nov 03, 2026 4:05 PM ఏలూరుGeneral
జంగారెడ్డిగూడెంలో టీడీపీకి 20 వార్డులు - Udayam
జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీలో కౌంటింగ్ పూర్తయింది. చైర్‌పర్సన్‌గా టీడీపీ అభ్యర్థి రొంగాల అనూష విజయం సాధించారు. మొత్తం 32 వార్డుల్లో టీడీపీ 20, జనసేన 6, బీజేపీ 1, వైసీపీ 3, ఇతరులు 2 స్థానాల్లో గెలిచారు.

Comments

G
Loading comments...