Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వికారాబాద్‌లో ఇద్దరిని బలిగొన్న మైనింగ్ గుంత

Follow Udayam on Google
Anuroop Nov 03, 2026 4:28 PM వికారాబాద్General
వికారాబాద్‌లో ఇద్దరిని బలిగొన్న మైనింగ్ గుంత - Udayam
వికారాబాద్ జిల్లాలోని ధరూర్ మండలం తరిగోపుల గ్రామంలో మైనింగ్ గుంతలో పడి ఇద్దరు మేకల కాపరులు మృతి చెందారు. మంగళవారం జరిగిన ఈ ఘటనలో గ్రామానికి చెందిన శ్రీనివాస్ (43), అశోక్ (21) ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Comments

G
Loading comments...