Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

నాయుడుపేట కౌంటింగ్‌ కేంద్రం వద్ద ఉద్రిక్తత

Follow Udayam on Google
Sai Nath Nov 03, 2026 4:19 PM తిరుపతిGeneral
నాయుడుపేట కౌంటింగ్‌ కేంద్రం వద్ద ఉద్రిక్తత - Udayam
నాయుడుపేట కౌంటింగ్‌ కేంద్రం వద్ద సూళ్లూరుపేట ఫలితంపై వైకాపా మాజీ ఎమ్మెల్యే సంజీవయ్య, పోలీసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. తొలుత వైకాపా గెలిచినట్లు ప్రకటించి, ఆ తర్వాత తెదేపా విజయం సాధించినట్లు చెప్పారని సంజీవయ్య అభ్యంతరం వ్యక్తం చేశారు. కౌంటింగ్‌ కేంద్రంలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.

Comments

G
Loading comments...