Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మచిలీపట్నం కార్పొరేషన్‌ టీడీపీ కైవసం

Follow Udayam on Google
Sai Nath Nov 03, 2026 4:21 PM కృష్ణా జిల్లాGeneral
మచిలీపట్నం కార్పొరేషన్‌ టీడీపీ కైవసం - Udayam
మచిలీపట్నం మున్సిపల్‌ కార్పొరేషన్‌లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది. టీడీపీ మేయర్‌ అభ్యర్థి 30 వేలకు పైగా ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

Comments

G
Loading comments...