Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఇది బడి కాదు బార్

Follow Udayam on Google
Harika Nov 03, 2026 4:34 PM ఆసిఫాబాద్General
ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలం గంభీరావుపేట ఎంపీయూపీఎస్‌లో హెడ్‌మాస్టర్ శ్రీనివాస్ మద్యం సేవిస్తూ పట్టుబడ్డారు. ఆయన మద్యం తాగి పాఠశాలకు వస్తున్నట్లు విద్యార్థులు తెలిపారు. దీంతో గ్రామస్తులు ఆయనను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని ఎంఈవోకు ఫిర్యాదు చేశారు.

Comments

G
Loading comments...