Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఇందిరాగాంధీకి ఇప్పటికీ ఓటు హక్కు ఉంది: బండి సంజయ్‌

Follow Udayam on Google
Sai Nath Nov 03, 2026 4:24 PM హైదరాబాద్General
ఇందిరాగాంధీకి ఇప్పటికీ ఓటు హక్కు ఉంది: బండి సంజయ్‌ - Udayam
మాజీ ప్రధాని ఇందిరాగాంధీ మరణించినప్పటికీ, ఇప్పటికీ ఓటర్ల జాబితాలో ఆమె పేరు ఉందని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ ఆరోపించారు. నిర్మల్‌లో బీజేపీ మహా పాదయాత్రలో పాల్గొన్న ఆయన.. చనిపోయినవారి, రెండు మూడు చోట్ల ఓట్లు ఉన్నవారి పేర్లు తొలగిస్తే ఓట్‌ చోరీ ఎలా అవుతుందని ప్రశ్నించారు. అర్హుల ఓట్లు కొనసాగించి, అనర్హుల ఓట్లు తొలగించడమే ఎస్‌ఐఆర్‌ ఉద్దేశమని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...