Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లక్కీ డ్రాలో వైసీపీ అభ్యర్థి విజయం

Follow Udayam on Google
Anuroop Nov 03, 2026 4:27 PM శ్రీకాకుళంGeneral
లక్కీ డ్రాలో వైసీపీ అభ్యర్థి విజయం - Udayam
శ్రీకాకుళం జిల్లా పలాస-కాశీబుగ్గ 35వ వార్డు కౌంటింగ్‌లో టీడీపీ అభ్యర్థి జోగ త్రివేణి, వైసీపీ అభ్యర్థి అరుణకు సమానంగా 340 ఓట్లు వచ్చాయి. దీంతో అధికారులు లక్కీ డ్రా నిర్వహించారు. లక్కీ డ్రాలో వైసీపీ అభ్యర్థి అరుణ విజయం సాధించారు.

Comments

G
Loading comments...