Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నందికొట్కూరు కౌంటింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత

Follow Udayam on Google
Anuroop Nov 03, 2026 4:31 PM నంద్యాలGeneral
నంద్యాల జిల్లా నందికొట్కూరు కౌంటింగ్ కేంద్రం వద్ద పోలీసులకు, టీడీపీ శ్రేణులకు మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. తొలి రౌండ్‌లో వైసీపీ చైర్మన్ అభ్యర్థి ఆధిక్యంలో ఉన్నారు. ఇప్పటివరకు 23 వార్డుల్లో వైసీపీ, 9 వార్డుల్లో టీడీపీ గెలిచాయి. కౌంటింగ్‌లో మోసం జరుగుతోందని టీడీపీ ఆరోపిస్తూ, రీకౌంటింగ్ నిర్వహించాలని ఏజెంట్లు డిమాండ్ చేస్తున్నారు.

Comments

G
Loading comments...