Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

30 వేల ఓట్లతో మచిలీపట్నంలో టీడీపీ విజయం

Follow Udayam on Google
Anuroop Nov 03, 2026 4:34 PM కృష్ణా జిల్లాGeneral
30 వేల ఓట్లతో మచిలీపట్నంలో టీడీపీ విజయం - Udayam
మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ ఘనవిజయం సాధించినట్లు సమాచారం. ఆ పార్టీ మేయర్ అభ్యర్థి సుమారు 30 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందినట్లు తెలుస్తోంది. ఈ ఫలితంతో వైసీపీ మాజీ మంత్రి పేర్ని నానికి ఎదురుదెబ్బ తగిలినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. టీడీపీ శ్రేణుల్లో ఎన్నికల ఫలితాలు ఉత్సాహాన్ని నింపాయి.

Comments

G
Loading comments...