వార్తలకు తిరిగి వెళ్లండి

ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా అనామలీస్, అన్‌మ్యాపింగ్ ఓటర్లకు నోటీసుల జారీ ప్రారంభమైంది. ఆసిఫాబాద్, సిర్పూర్ నియోజకవర్గాల్లో 1,05,892 మందికి నోటీసులు ఇవ్వనున్నారు. ఇప్పటివరకు 40,050 నోటీసులు సిద్ధం చేశారు.
ఈ నెల 27న అన్ని పోలింగ్ కేంద్రాల పరిధిలో గ్రామ, వార్డు సభలు నిర్వహించనున్నారు. ముసాయిదా జాబితాలోని ఓటరు వివరాలను బీఎల్‌వోలు చదివి వినిపించనున్నారు.
Comments
Loading comments...

