వార్తలకు తిరిగి వెళ్లండి

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రజా పరిషత్ చివరి సర్వసభ్య సమావేశం ఈనెల 28న జరగనుంది. జడ్పీ ఛైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు అధ్యక్షతన ఉదయం 10.30 గంటలకు సమావేశం నిర్వహించనున్నట్లు సీఈవో లక్ష్మణరావు తెలిపారు.
సెప్టెంబర్ 2తో జడ్పీ కాలపరిమితి ముగియనున్న నేపథ్యంలో ఈ చివరి సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడిందని సీఈవో పేర్కొన్నారు.
Comments
Loading comments...

