Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాజకీయ పార్టీ కాదు.. ఉద్యమమే కొనసాగిస్తాం: సీజేపీ

Follow Udayam on Google
రూపేష్ గౌడ్ Aug 05, 2026 12:37 PM జాతీయంGeneral
రాజకీయ పార్టీ కాదు.. ఉద్యమమే కొనసాగిస్తాం: సీజేపీ - Udayam
ప్రస్తుతానికి రాజకీయ పార్టీ ఏర్పాటు చేసే ఆలోచన లేదని కాక్‌రోచ్‌ జనతా పార్టీ (సీజేపీ) అధికార ప్రతినిధి సౌరవ్‌ దాస్‌ స్పష్టం చేశారు. ప్రజల్లోకి వెళ్లి యువత సమస్యలపై ఉద్యమాన్ని మరింత బలోపేతం చేస్తామని తెలిపారు. ఉద్యమ భవిష్యత్‌ కార్యాచరణపై ఆగస్టు 6న స్పష్టమైన ప్రణాళిక ప్రకటిస్తామని, జంతర్‌మంతర్‌ నిరసనలపై జరిగిన చర్యలకు బాధ్యులపై జవాబుదారీతనం కోరుతున్నామని అన్నారు.

Comments

G
Loading comments...