వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికా-దక్షిణ కొరియా సంయుక్త సైనిక విన్యాసాలకు ముందు ఉత్తర కొరియా మరో బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది. వోన్సాన్ ప్రాంతం నుంచి ప్రయోగించిన క్షిపణి సుమారు 700 కిలోమీటర్లు ప్రయాణించి సముద్రంలో పడినట్లు దక్షిణ కొరియా తెలిపింది.
ఈ ప్రయోగాన్ని దక్షిణ కొరియా, జపాన్ తీవ్రంగా ఖండించాయి. తమ బలగాలు, మిత్రదేశాలకు తక్షణ ముప్పేమీ లేదని అమెరికా పేర్కొంది.
Comments
Loading comments...

