Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నోటీసులు అందుకున్న ఓటర్ల ఓటు హక్కును కాపాడుదాం డీసీసీ అధ్యక్షులు ధార సింగ్

Follow Udayam on Google
నోటీసులు అందుకున్న ఓటర్ల ఓటు హక్కును కాపాడుదాం డీసీసీ అధ్యక్షులు ధార సింగ్ - Udayam
వికారాబాద్ జిల్లా తాండూరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా పరిధిలోని అన్ని మండల టౌన్ అధ్యక్షులు మరియు SIR కన్వీనర్లతో డీసీసీ అధ్యక్షులు జాదవ్ ధారాసింగ్ నాయక్ ముఖ్య సమావేశం నిర్వహించారు. సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ 2026 ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో భాగంగా జిల్లా లో నోటీసులు అందుకున్న ఏ ఒక్క అర్హత కలిగిన ఓటరు పేరు కూడా ఓటర్ల జాబితా నుంచి తొలగిపోకుండా చూడాలి అన్నారు

Comments

G
Loading comments...