వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి నోబెల్ శాంతి బహుమతిపై తన ఆకాంక్షను వ్యక్తం చేశారు. ఎనిమిది యుద్ధాలను ఆపానని, ఈ పురస్కారానికి తాను అర్హుడినని వ్యాఖ్యానించారు.
అయితే బహుమతి వస్తుందనే నమ్మకం తక్కువగా ఉందన్నారు. గతేడాది కూడా నోబెల్‌పై ఆశలు పెట్టుకున్నా నిరాశ ఎదురైందని, ఈ ఏడాది నామినేషన్లలో ఆయన పేరు ఉండొచ్చని గతంలో ప్రచారం జరిగింది.
Comments
Loading comments...

